1, జూన్ 2010, మంగళవారం

పాటల స్రవంతి

రచన:- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .



వచ్చేది చైత్రరధం
తెచ్చేది శుభప్రదం !!వచ్చేది !!
పలుకుదాం అందరం
స్వాగతం సుస్వాగతం !!పలుకుదాం !! !!వచ్చేది !!
జనమంతా ఒక్కటిగా
మనమంతా ముచ్చటగా !!జనమంతా !!
యాత్ర సాగిస్తూ
పలుకుదాం జయాలను
తెలుపుదాం శుభాలను !!వచ్చేది !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి