రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని , సంగీతం ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
సాయినాధమహారాజ --సాయినాధ మహాదేవా
సాయినాధ మమబందో - సాయినాధ దయ సిందో
సాయినాధ మహాతేజా -- సాయినాధమహావీర
సాయినాధ హే రామ-- సాయినాధ హేకృష్ణ
సాయినాధపరమాత్మా -- సాయినాధ పరంధామ

