1, జనవరి 2011, శనివారం

హిమ స్రవంతి



















అమెరికాలోని
న్యూ జెర్సీ ప్రాంతంలో డిసెంబర్ ఇరవై ఆరు,ఇరవై ఏడు తారీకులలో మంచు తుఫాను వచ్చింది.అ తుఫానులో రహదారులు, ఇళ్ళు,చెట్లు, కార్లు అన్ని మంచులో మునిగి పోయాయి.
అ దృశ్యాలను చూడండీ.