27, జనవరి 2012, శుక్రవారం

photolu

6 -12  -11  న ఉయ్యూరు లోని శ్రీ సువర్చలా అంజనేయ స్వామివారి ఆలయంలో 
గీతా జయంతి సందర్బముగా నేటి రోజుల్లో భగవద్గీత మనలాంటి సామాన్యులకు 
ఎలా ఉపయోగపడుతున్నది అనే అంశం పై నేను (పి.పద్మావతి శర్మ )ఉపన్యాసం
ఇచ్చినప్పుడు తీసిన  ఫోటోలు. చిత్రాలలో   మావారు పి.వి .యస్.యన్.శర్మ
 గారు కార్యక్రమ నిర్వాహకులు గబ్బిట దుర్గప్రసాద్ గారు ,వారి శ్రీమతి గారు
మరియు కార్యవర్గ సభ్యులు ఉన్నారు.