22, నవంబర్ 2010, సోమవారం

వెంకటేశ్వర స్రవంతి

శ్రీ వారి నగల గురించి తెలుసుకుందాం. బంగారు పాదకవచాలు,
కాలి అందెల గజ్జెలు,పట్టు పీతాంబర కుచ్చేళ్ళపై జిరాడే
సహస్ర మాలలు, బొడ్డు వద్ద సూర్యకఠారి అనే నందక ఖడ్గం,
ఒడ్డాణం, బంగారు మొలత్రాడు, తనపాదాలే పరమార్దమని
తెలిపే వజ్ర ఖచిత వరద హస్తం (కుడివైపు ), తనను శరణు
కోరితే సంసార సముద్రాన్ని మోకాటి లోతుననే ఉంచుతానని
తెలిపే కటి హస్తం (ఎడమవైపు),ఎదపై కౌస్తుభమణి,నవరత్న
హారాలు, బంగారు యజ్ఞోపవితం,శ్రీదేవి భూదేవి మాలలు,
నాగా భరణాలు, భుజ కీర్తులు,భుజములనుండి
సాలగ్రామ మాలలు, శంఖు చక్రములు,కర్ణాభరణాలు,
శిరస్సుపై
నవరత్నఖచిత వజ్ర కిరీటం,బంగారు మకర
తోరణం . ఇవి మూల మూర్తికి ఉండే నగలు.ఇవికాక
ఉత్సవమూర్తులకు అనేకమైన నగలు ఉన్నాయి.
వాటి వివరాలు చెప్పుకొనుట మన బోటివారికిసాద్యం కాదు.

21, నవంబర్ 2010, ఆదివారం

వెంకటేశ్వర స్రవంతి









తిరుమలలోనిస్వామివారికిప్రతిరోజూనైవీద్యాలుపెడుతూఉంటారు.
మనకు
సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి,
వడ
,
అట్లు ,కదంబం .ఇవికాకఎన్నోరకములప్రసాదములు
స్వామివారికి
నైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధానవంటశాల
పోటులో
తయారు చేస్తారు .స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి
తెలుసుకుందాంవెన్న,పాలు ,చక్కెర, బెల్లం కలిపినా నువ్వుల
పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు ,శుద్దనంసిరా ,
పాయసం ,
కేసరి
బాత్, క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,
ఎండు
ద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము
మొ!! కలిపినా పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల
ముక్కలు
, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు,
శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు
పరవాన్నం
, బకల బాత్,పానకం, మనోహరం మొ !!
నైవేద్యాలు పెడతారు .వకుళ మాత వీటి తయారిని
పర్యవేక్షిస్తుంటారుట
.
,

16, నవంబర్ 2010, మంగళవారం

తెలుగు రూబయిల స్రవంతి


Flowers Roses Clip Art


సగం మనం ఆకాశంలో
సగంలోసగం
అవకాశాలో
ఆలోచించు "శారద వేణి కుసుమమా "
అవధానించు
ప్రకాశంలో