31, మే 2010, సోమవారం

పాటల స్రవంతి





















బంగారు
బాబు !!చి!! స్కంద అగస్త్య సాయి
బంగారు బాబుకు బాలసాల రారండి
ఆశిస్సులు అందిస్తూ అక్షింతలు వేయండి
!!
బంగారు బాబుకు!!
రోజుకొక్కరీతిగ పెరిగేటి బాలునకు
హారతులు ఇవ్వండి ఆశిస్సు లివ్వండి
!! రోజుకొక్క !!!!
బంగారు బాబుకు!!
అల్లరి కృష్ణునిగా అలరారే బాలుడు
పెరిగి పెద్ద వాడై శ్రీరాముడే అవుతాడు
!!అల్లరి !!!!
బంగారు బాబుకు!!
అమ్మానాన్న పెట్టిన పేరుకే వన్నెతెచ్చి
ఇంటిపేరు నిలబెట్టే బంగారు బాబు వీడే
!!
అమ్మానాన్న!!!! బంగారు బాబుకు!!
raja