1, జూన్ 2010, మంగళవారం

పాటల స్రవంతి

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj1acxM19Fb4_ReNyb6NWEZkYbprmTaNJpSRHysiC7grgXjDMUD3YzZMVh348LYUpZojzMVu6pfydvSE0kXv3suSh_Bwb0Y4rvfXCYvUJXm53ALZH9H-91yQTdsM5soOE3wJP-Vo11AYCQ/s400/SaiBaba.jpg

సాయి నాధుడు
రచన :- పి. పద్మావతి శర్మ . ఎం .ఎ .తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .

సాయి చరితం రసభరితం
విననివారికి ఫలరహితం !!సాయి చరితం !!
సాయినామం ముక్తికి మార్గం
బాబా పలుకే బంగారం !! సాయినామం !! !!సాయిచరితం!!
నీటితొ దీపాలు వెలిగించి
జనులకు జ్ఞానం కలిగించి !! నీటితొ !!
పాపాత్ములను రక్షించే
దేవుడు నీవే బాబా !! పాపాత్ములను !! !!సాయిచరితం !!
అందరి బాధలు తానూ భరిస్తూ
భక్తుల కోర్కెలు తీరుస్తూ !!అందరి !!
ద్వారకమయినీ ఆనందమయిగా
మార్చెను బాబా ప్రభువు !!ద్వారకమయిని !! !!సాయిచరితం !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి