3, డిసెంబర్ 2010, శుక్రవారం

బాల్య స్రవంతి

బాల్యం ఎంత మధురం
తిరిగి రాని మరువలేని
మధుర జ్ఞాపకం బాల్యం
కులాని కందక మతాన్ని చూడక
మనసు పాడుకునే
మదుర గీతం బాల్యం
ఉన్నవాళ్ళు లేనివాళ్ళనే బేధంలేని
మనసు ఆడుకునే
మధుర క్రీడ బాల్యం
తనవారు పరవారు
నాది నీది లేకుండా
నిర్మలమైన
మధుర కావ్యం బాల్యం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి