



నల్లిని నలపాలన్న,
దోమను చంపాలన్నా,
పిల్లిని తరమాలన్నా,
కుక్కను కొట్టాలన్నా,
పాపను గిచ్చాలన్నా,
పేలను కుక్కలన్నా,
ఎలుకను పట్టలన్నా,
జనాని కేమిటో ఇష్టం.
బలహినునిపై బలవంతుడు
చేసే దౌర్జన్యం.
పిల్లిని తరమాలన్నా,
కుక్కను కొట్టాలన్నా,
పాపను గిచ్చాలన్నా,
పేలను కుక్కలన్నా,
ఎలుకను పట్టలన్నా,
జనాని కేమిటో ఇష్టం.
బలహినునిపై బలవంతుడు
చేసే దౌర్జన్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి