6, డిసెంబర్ 2010, సోమవారం

అగస్త్య ఆటలు

మా మనమడు (చెల్లి మనమడు )అగస్త్య జామకాయలు తినే వయస్సు లేక పోయిన వాటితో యుద్ధం చేసే వయస్సు
మాత్రం ఉంది.అందుకే వాటితో యుద్ధం చేస్తున్నాడు చూడండి.

1 కామెంట్‌:

  1. హ్హ!హ్హ!హ్హ!
    భలేగా ఉన్నది,
    మీ మనవడి ఆటలు
    ఇంతకీ మీ పెరటి తోటలో పెరిగిన జామ పళ్ళే కదా! ??

    రిప్లయితొలగించండి