RAVIDRANAT THA GOR
రవీంద్ర నాద్ ఠాగూర్ రచించిన మన జాతీయ గీతం జనగణమన పుట్టి వంద
సంవత్సరాలుఅయ్యింది. ఉరురా నూరు సంవత్సరాల పండగ జరుపుకుంటున్నాము.
1919 లో మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా మదనపల్లెలో టి.బి .జబ్బుకు
చికిత్స పొందుతూ జనగణమననుబెంగాలి నుంచి ఇంగ్లిషు లోకి అనువాదం
చేసారు రవీంద్ర నాద్ ఠాగూర్ . అప్పటి మనగవర్నర్గారి భార్య దానికి చక్కని
బాణీలు కట్టి పాడింది .అదే ఇప్పుడు మనం పాడుతున్నజాతియగితం
రవీంద్ర నాద్ ఠాగూర్ బెంగాలి నుంచి ఇంగ్లిషు లోకి అనువాదం చేసినప్పుడు
తన స్వహస్తాలతో రాసిన శుద్ద ప్రతి ఇది . దీనిపై సంవత్సరము వేసి ఉంది చూడండి.
అంతే కాదు దీనిపై రవీంద్ర నాద్ ఠాగూర్ సంతకం కుడా చేసారు చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి