5, ఏప్రిల్ 2012, గురువారం











ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు (23 -3  -12 నుండి 31 -3 -12 వరకు )
వసంత నవరాత్రోత్సవముల సందర్భముగా కృష్ణజిల్లా గన్నవరంలో పి.పద్మావతి శర్మ
శ్రీ లలితా సహస్రనామ భాష్యం (అర్ధం ) ను ప్రవచనంగా చెప్పినప్పటి  చిత్రం.

3 కామెంట్‌లు:

  1. నేను నిత్యం చదివే వాటిల్లో లలితా సహస్రనామం ఒకటి. అందులోని అర్థాలు, అంతరార్థాలను ఆస్వాదిస్తూ చదవటం ఒక అనుభూతి. అంతటి మహత్తర కార్యాన్ని చేపట్టినందుకు శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు నేనే వ్రాసియా శ్రీ లలితా సహస్రనామ భాష్యం (అర్హం ) మహిళా స్వయం ప్రభ మాస పత్రికలో మే మాసం నుండి సీరియల్ గా ప్రచురింప బడుతున్నది.విలుగాఉంటే చూడండి

    రిప్లయితొలగించండి