1 -4 -12 ఆదివారం సా !! 6 గంటలకు శ్రీ ఘంటసాల సంగీత కళాశాలలో
మహానటి సావిత్రి కళా పీఠం సంస్థవారు నిర్వహించిన "మరణంలేని మహానటి
సావిత్రి "నటజీవితానికి 60 ఏళ్ళు కార్యక్రమంలో కళా సంస్థల వ్యవస్థాపకులకు
కళా సత్కారంలో పి.పద్మావతి శర్మకు (శ్రీ లలితా కళా స్రవంతి వ్యవస్థాపకురాలు )
ఘన సన్మానం జరిగింది.ఆ సన్మానం చిత్రాలు చూడండి



Aa Mahaanati perita..abhinandanaa puraskaaram andukovadame.. bhaagyam. Abhinandanalu..padmaavati sharma gaaru.
రిప్లయితొలగించండి