రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని , సంగీతం ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
సాయినాధమహారాజ --సాయినాధ మహాదేవా
సాయినాధ మమబందో - సాయినాధ దయ సిందో
సాయినాధ మహాతేజా -- సాయినాధమహావీర
సాయినాధ హే రామ-- సాయినాధ హేకృష్ణ
సాయినాధపరమాత్మా -- సాయినాధ పరంధామ
అన్నారు అన్నారు కవులు
రిప్లయితొలగించండినవ్వారు నవ్వారు జనులు
వవ్!
విన్నారు, అన్నారు, నవ్వారు -
లయ బాగా కుదిరింది.
నారీమణి, నారి, నారి సారించుట- ఈ మాటలను కూడా ఇందులో సందర్భోచితంగా వాడియైన భావ పద జాలంగా కూర్చితే, బాగుంటుంది కదండీ, పద్మావతి గారూ!
మీ కవితా స్రవంతి నిరంతరం కొనసాగాలని మా ఆకాంక్ష
- కాదంబరి