రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .
ఆకు పచ్చని జ్ఞాపకం నా బాల్యం
పచ్చిక బైళ్ళపైన ఇసుక దిబ్బల మీద
పారే నీళ్ళలోన ఎగిరే పక్షుల తోనూ
గుడి గంటల చప్పుడులోను
తాతయ్యల ప్రేమలోనూ
నానమ్మల అప్యాయతలోను
అమమ్మ ఆదరణలోను
అమ్మ మమతతోను
నాన్న ఆసరతోను
మిత్రుల ఆటపాటలతోను
గురువుల అదుపాజ్ఞలలోను
పెద్దల సహాయ సహకారముల తోనూ
కలగలసిన నా బాల్యం
ఆకు పచ్చని జ్ఞాపకం నా బాల్యం
తెలుగు రచయితల మహా సభలలో వెలువరించిన ప్రత్యెక సంచికలోను మరియు రమ్య భారతి త్రైమాసిక పత్రిక మే --జులై 2011లో ప్రచురించిన కవిత .
పచ్చిక బైళ్ళపైన ఇసుక దిబ్బల మీద
పారే నీళ్ళలోన ఎగిరే పక్షుల తోనూ
గుడి గంటల చప్పుడులోను
తాతయ్యల ప్రేమలోనూ
నానమ్మల అప్యాయతలోను
అమమ్మ ఆదరణలోను
అమ్మ మమతతోను
నాన్న ఆసరతోను
మిత్రుల ఆటపాటలతోను
గురువుల అదుపాజ్ఞలలోను
పెద్దల సహాయ సహకారముల తోనూ
కలగలసిన నా బాల్యం
ఆకు పచ్చని జ్ఞాపకం నా బాల్యం
తెలుగు రచయితల మహా సభలలో వెలువరించిన ప్రత్యెక సంచికలోను మరియు రమ్య భారతి త్రైమాసిక పత్రిక మే --జులై 2011లో ప్రచురించిన కవిత .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి