గారి భాగవత సంగిత ప్రవచనంతో ,గరికపాటివారి భాగవత ప్రవచనంతోను
విజయవాడ నగరం ఆధ్యాత్మిక సౌరభాలతో పులకించి పోతున్నది.
ఇది నగరవాసులు చేసుకున్న పుణ్యం .5-5-12 నుండి 15-5-12 వరకు
జరుగుతున్నాయి .లబ్బీపేట వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో
అన్నమయ్య ఆరాధనోత్సవాలు, శ్రీ ఘంటసాల సంగీత కళాశాలలో
భాగవత సంగిత ప్రవచనం , మారుతి వ్యాయామశాలలో భాగవత ప్రవచనం
జరుగుతున్నాయి .చూచిన వారు ,విన్నవారు అదృష్టవంతులు .



విన్న మీరు అందులోని ముఖ్యమయినవి, చెప్పుగోదగిన మాటలను కూడా పొందుపరిస్తే మరింత బాగుండేది కదండీ! వినని మా లాంటి వారికి ఉపయోపడేది.
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు మీరుచెప్పింది కూడా నిజమే కాని ఎలా రిసివ్ చేసుకుంటారో తెలియక ,తోటి బ్లాగ్ల వారిని విసిగించినట్లు అవుతుందేమోనని వ్రాయలేదు.మీరిచ్చిన ప్రోత్సాహంతో ప్రయత్నిస్తాను.
తొలగించండినమస్కారం పద్మావతిగారూ!
రిప్లయితొలగించండి"భాగవత సంగీత ప్రవచనం" అంటే ఏమిటో కాస్త వివరించండి.
సత్యనారాయణ పిస్క.
సత్య నారాయణ గారు నమస్కారం.భాగవతాన్ని వచన రూపాన ప్రవచనం కాక సంగీత రూపములో కూడా ప్రవచనం చేయుటే సంగీత ప్రవచనం.
రిప్లయితొలగించండి