తిరుమలలోనిస్వామివారికిప్రతిరోజూనైవీద్యాలుపెడుతూఉంటారు.
మనకుసాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి,
వడ, అట్లు ,కదంబం .ఇవికాకఎన్నోరకములప్రసాదములు
స్వామివారికినైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధానవంటశాల
పోటులోతయారు చేస్తారు .స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి
తెలుసుకుందాంవెన్న,పాలు ,చక్కెర, బెల్లం కలిపినా నువ్వుల
పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు ,శుద్దనంసిరా ,పాయసం ,
కేసరి బాత్, క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,
ఎండుద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము
మొ!! కలిపినా పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల
ముక్కలు, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు,
శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు
పరవాన్నం, బకల బాత్,పానకం, మనోహరం మొ !!
నైవేద్యాలు పెడతారు .వకుళ మాత వీటి తయారిని
పర్యవేక్షిస్తుంటారుట. ,

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి